manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 3:29 pm Editor : Mana Praja Prathinidhi

ప్రజాపాలనవిజయోత్సవాల్లోపాల్గొన్నమానకొండూర్ఎమ్మెల్యేకవ్వంపల్లిసత్యనారాయణ

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్3
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా హుస్నాబాద్‌లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మానకొండూర్ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా స్వాగతం పలికారు.
హుస్నాబాద్ అభివృద్ధికి దోహదపడే పలు కీలక కార్యక్రమాలను సీఎం ప్రారంభించిన సందర్భంలో ప్రాంతీయ ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పార్టీ శ్రేణులు వేడుకల్లో పాల్గొన్నారు.