manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 12:05 pm Posted by : Mana Praja Prathinidhi

“5వ వార్డు మెంబర్‌గా నామినేషన్ దాఖలు చేసినమార్గంలక్ష్మి నరసమ్మ

మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//జానకంపల్లి గ్రామం
తేదీ: 09-12-2025, మంగళవారం
నేను మార్గం లక్ష్మీ నరసమ్మ, జానకంపల్లి గ్రామంలోని 5వ వార్డ్ మెంబర్ పదవికి నా నామినేషన్ దాఖలు చేశాను.నా మీద విశ్వాసం ఉంచి, ఈ బాధ్యత తీసుకునే అవకాశం ఇచ్చిన మన 5వ వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.మీ అందరి ఆశీర్వాదాలు, నమ్మకం నాకు మహత్తర శక్తి.5వ వార్డును గెలిపిస్తారనే మీరు ఇచ్చిన నమ్మకానికి కృతజ్ఞతలు.మన వార్డు అభివృద్ధి కోసంరాత్రి పగలు చూడకుండాఅహర్నిశలు కష్టపడిప్రతి ఇంటి సమస్యకు తోడుగా నిలిచిపూర్తి సమర్పణతో పనిచేస్తానని మాట ఇస్తున్నాను.దయచేసి మీరు అందరూమార్గం లక్ష్మీ నరసమ్మ అనే నన్ను మరోసారి ఆశీర్వదించి.5వ వార్డు మెంబర్‌గా గెలిపించం డి.మీ ఆశీర్వాదాలకు నేను5సంవత్సరాలు రుణపడి ఉంటాను.ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు.