వీపీఐ గ్యాలరీలో మెస్సి వీఐపీమ్యాచ్-శ్రీకాళహస్తి యువతకు అరుదైన అనుభవం
మనప్రజాప్రతినిది//శ్రీకాళహస్తి నియోజకవర్గం.సెంబర్14గోట్ ఇండియా టూర్‌కు శ్రీకాళహస్తి యువ క్రీడాకారులు.ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డిగోట్ ఇండియా టూర్ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ మ్యాచ్‌కు శ్రీకాళహస్తి నుంచి యువ క్రీడాకారులను పంపిస్తానని ఇచ్చిన మాటను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి నిలబెట్టుకున్నారు. తన స్వంత నిధులతో యువ క్రీడాకారులను హైదరాబాద్‌కు పంపించి, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.హైదరాబాద్‌లోని స్టేడియంలో నిర్వహించిన ఈ మ్యాచ్‌ను శ్రీకాళహస్తి యువ క్రీడాకారులు ప్రత్యేక వీఐపీ గ్యాలరీలో...