శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతరలో ఎమ్మెల్యే ఆదిమూలం సందడి

ట్రస్టు బోర్డు నియామకాలతో కోలా ఆనంద్   ఇంట్లో రాజకీయ హీట్మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 11శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర బుధవారం రాజకీయ రంగును సంతరించుకుంది. వేలాది మంది భక్తులతో సందడిగా సాగుతున్న జాతరలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే రాకతో జాతర ప్రాంగణం కాసేపు హడావుడిగా మారింది.జాతర దర్శనం అనంతరం, ఇటీవల శ్రీ కాళహస్తీశ్వరాలయం ట్రస్టు బోర్డు సభ్యులుగా బాధ్యతలు పొందిన బీజేపీ నేత కోలా ఆనంద్ సతీమణికి ఎమ్మెల్యే ఆదిమూలం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కోలా ఆనంద్ ఇంటికి...