ప్రజాదర్బార్‌లోఅర్జీలనుస్వయంగాస్వీకరించినఎమ్మెల్యే బొజ్జలవెంకటసుధీర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి.డిసెంబర్12శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్‌లో ఈ రోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)” కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వయంగా స్వీకరించారు.నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓర్పుతో వినిన ఎంపీటుగా, వెంటనే సంబంధిత శాఖాధికారులను పిలిపించి సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి...