manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 1:34 pm Editor : Mana Praja Prathinidhi

పెట్రోల్ పంపును ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

మనప్రజాప్రతినిధి//మానకొండూర్ .డిసెంబర్ 7
మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరంపట్నంమండలం ఆముదాలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపును ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంధన సౌకర్యం మరింత సులభంగఅందుబాటులోకి రావాలని,ప్రజలందరూ ఈ పెట్రోల్ బంకును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.