మద్దూరు మండలంలో ఎమ్మెల్యే పల్లా విస్తృత ప్రచారం.
డబ్బు,మద్యం,బెదిరింపులతోనే కాంగ్రెస్ కావాలని చూస్తుంది : డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డిమనప్రజాప్రతినిధి//మద్దూరు.చేర్యాల.జనగామ నియోజకవర్గంజనగామ నియోజకవర్గం మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే పల్లా ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామాల్లో కనీస అభివృద్ధి...