ప్రజా ఉద్యమానికి చిహ్నంగా కోటి సంతకాలు: జిల్లా పార్టీ కార్యాలయం దిశగా భారీ ర్యాలీ
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్10ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమంలో భాగంగా సేకరించిన సంతకాల పత్రాలను ఈరోజు ఘనంగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు.మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పార్టీ జెండా ఊపి సంతకాల పత్రాలను అధికారికంగా తరలించడం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారురాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ కోటి సంతకాలు,...