మామిడి రాజుకే మా మద్దతు!
యువజన సంఘాల ఆధ్వర్యంలో యూత్ సభ్యుల ఏకగ్రీవ మద్దతుమనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్11ఇల్లంతకుంట మండలకేంద్రంలో యువజన సంఘాల అధ్యక్షులు ఉప్పల అమరేందర్ ఆధ్వర్యంలో యూత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు, యువ నాయకుడు, సర్పంచ్ అభ్యర్థి మామిడి రాజుకు ఏకగ్రీవంగా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు అన్ని యువజన సంఘాల సభ్యులు తెలిపా రు.ఈ సందర్భంలో యూత్ నాయకులు“మామిడి రాజు గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తారన్న విశ్వాసంతో మేమంతా ఆయనకు అండగా, మద్దతుగా నిలుస్తున్నాం” అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మామిడి రాజు మాట్లాడుతూ“నాపై నమ్మకం...