రామేశ్వరంపల్లి అభివృద్ధికి నూతన దిశ చూపనున్న పల్లె మరియాసుధాకర్

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం.దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేట జిల్లాఅక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని కుడవెల్లి రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి పల్లె మరియా సుధాకర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ గ్రామ సమగ్రాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామస్థులకు నమస్కరించి మాట్లాడుతూ, తనకు అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామ ప్రజల సహకారంతో పారదర్శకమైన, అవినీతి లేని పాలన అందించడమే తన ధ్యేయమని ఆమె తెలిపారు. గ్రామ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఆమె...