జంగాపల్లిగ్రామసర్పంచిగాపాతూరిలావణ్య నర్సింహారెడ్డి ఏకగ్రీవం
మనప్రజాప్రతినిధి//అక్బర్ పేటభూంపల్లిమండలం,దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా.డిసెంబర్4అక్బర్ పేటభూంపల్లి మండల పరిధిలోని జంగాపల్లి గ్రామ సర్పంచ్‌గా పాతూరి లావణ్య నర్సింహారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే గ్రామంలోని 10 వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం కావడంతో గ్రామంలో ఆనందం నెలకొంది.మీడియా సమావేశంలో సర్పంచ్ లావణ్య నర్సింహారెడ్డి మాట్లాడుతూ“గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. ప్రతి సమస్యను గ్రామస్తులతో కలిసి పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. గ్రామ ప్రజలు నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతను నిబద్ధతగా నిర్వర్తిస్తాం.” అని ప్రకటించారు.ఆమె ఇంకా గ్రామంలో ఉన్న సమస్యలను క్రమంగా గుర్తించి,...