ఇంటింటా పోలియో చుక్కలు: ఏర్పేడు మండలంలో సంపూర్ణ స్పందన

•పోలియో రహిత సమాజం లక్ష్యంగా ఏర్పేడు పీహెచ్‌సీ ముందడుగు•ఆశా-అంగన్వాడీ సిబ్బంది సమిష్టి కృషితో పోలియో కార్యక్రమం విజయవంతం.•పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఏర్పేడు పీహెచ్‌సీ సిబ్బందిమనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్ 21తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమం ఘన విజయం సాధించింది.చుట్టుపక్కల గ్రామాల నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలను తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించగా, ప్రజల్లో ఆరోగ్యంపై ఉన్న అవగాహన స్పష్టంగా కనిపించింది.అదేవిధంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ...