పోలియో చుక్కలే పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచం-విస్తృత అవగాహన కల్పించిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివప్రియ
ఒక్క చుక్కతో జీవితాంతం రక్షణ-పోలియో చుక్కలపై మండలవ్యాప్తంగా అవగాహనపోలియో రహిత సమాజమే లక్ష్యం – చైతన్యంతో ముందుకెళ్లిన ఏర్పేడు మండలం.ఐదు ఏళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరి పోలియో చుక్కలు – డాక్టర్ శివప్రియ పిలుపు.పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు-పోలియో చుక్కలపై అవగాహన కార్యక్రమం.మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్20పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు అని చాటిచెప్పే విధంగా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో పోలియో నిర్మూలన కార్యక్రమానికి గట్టి బాట వేసారు. డిసెంబర్ 21వ తేదీన నిర్వహించనున్న జాతీయ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో...