గ్రామాల్లో రాజకీయ పేలుడు!

ఎవరిదిగ్రామం?చివరిముద్రమాత్రంఓటరుదేమనప్రజాప్రతినిధి // కొండపాక(కుకునూరుపల్లి)మండలంపల్లెల్లో రాజకీయాలు కాసేపట్లో చిచ్చరపిడుగు అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల గడప చేరుతుండటంతో… పల్లె రాజకీయాల్లో వేడి ఒక్కసారిగా ఎన్నిఎగిసింది. ప్రతి పార్టీప్రతి అభ్యర్థి గ్రామాన్ని అధిరో హించాలన్న కసితో పావులు కదుపుతుండటంతో… పల్లె పల్లెల్లో రాజకీయ వాతావరణం ఝులుపిస్తుంది.పార్టీల పంజా పల్లెల్లో అగ్గిరాజకీయాలుసర్పంచ్, వార్డు సభ్యత్వం వంటి స్థానాలు ప్రతిష్టాత్మకంగా మారడంతో పార్టీలు కూడా బరిలో దూకుడుమీద దూకుడుగా అడుగులు వేస్తున్నాయి.అభ్యర్థుల ఎంపికలో ఇప్పుడు ఒకేప్రశ్న:“ఎన్నిఓట్లుతెస్తావ్?ఎంతఖర్చుచేస్తావ్?”కార్యకర్తలు,స్థానిక నాయకులు తమ బలం-దౌర్భల్యాలు లెక్కపెట్టుకుంటూ అంతర్గత పావులాటలో నిమగ్నమయ్యారు.సామాజిక సమీకరణాలు, స్థానిక సమస్యలు…...