ప్రజాసేవే సర్పంచ్ ల ప్రధాన లక్ష్యంగా ఉండాలి
_మంత్రులను కలిసిన నూతన సర్పంచ్ లు మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్ నూతనంగా ఎన్నికైన సర్పంచుల అభినందన సభ సిద్దిపేట డిసిసి అధ్యక్షులు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో సన్మాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ హాజరై సర్పంచులను ఘనంగా సన్మానించారు.కొండపాక మండల పరిధిలోని వెలికట్ట గ్రామ సర్పంచ్ బూరుగుల మానస సురేందర్రావు, జప్తి నాచారం గ్రామ సర్పంచ్ లక్కిరెడ్డి పావని శశిధర్ రెడ్డి మంత్రులను కలిసి తమ గ్రామాల...