పులిమామిడి సర్పంచ్ అభ్యర్థి యమ్మాజీ నర్సాగౌడ్ అభివృద్ధి సంకల్పాలు ప్రకటింపు
మనప్రజాప్రతినిధి//చేగుంట మండలం.దుబ్బాక నియోజకవర్గం మెదక్ జిల్లా.డిసెంబర్12చేగుంట మండల పరిధిలోని పులిమామిడి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగిన యమ్మాజీ నర్సాగౌడ్ గ్రామ అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సేవలను ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. గ్రామ ప్రజలతో సమావేశమై తమ 12 ముఖ్య సంకల్పాలను వివరించారు.పారదర్శక పాలన – ప్రజలకు నిరంతరం అందుబాటునర్సాగౌడ్ మాట్లాడుతూ పారదర్శక సుపరిపాలన, ప్రతి నెల గ్రామసభ నిర్వహణ, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు.అభివృద్ధికి సంబంధించిన 12 సంకల్పాలు1) సుపరిపాలన• గ్రామసభలు నిర్వహణ• ప్రజా సమస్యల...