manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 2:43 pm Posted by : Mana Praja Prathinidhi

రాష్ట్ర అధికారప్రతినిధిసమావేశంలోపాల్గొన్న      “రెడ్డి వారి గురవారెడ్డి

రాష్ట్ర రాజకీయాల్లో వెలుగుతున్న నక్షత్రం… గురువారెడ్డి!
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం,డిసెంబర్ 11
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన 
రాష్ట్ర అధికార ప్రతినిధి సమావేశంలోతన ఆకర్షణీయ నాయకత్వంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిన రెడ్డివారి గురువారెడ్డిప్రత్యేకంగా నిలిచారు.ఈ కీలక సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి నారాచంద్రబా బునాయుడు,రెవెన్యూ మంత్రివర్యులు & తిరుపతి జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిగాని సత్య ప్రసాద్,హోం మంత్రిఅనిత,రాష్ట్రఅధికారప్ర తినిధులు హాజరయ్యారు.ఈసమావేశంలోగురువారెడ్డి పాత్ర ప్రత్యేకంగా మెరుపులు మెరిపించింది.అతి తక్కువ సమయంలో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి,పార్టీలో గౌరవ స్థానం సంపాదిం చుకున్న యువనేతగా అధికార ప్రతినిధులు ఆయనను ప్రశంసల తో ముంచెత్తారు.పార్టీసిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుం డే నాయకుడు…సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నిష్టావంతు డు…సంక్షేమ పథకాల్ని ప్రజల గడప గడపకు చేర్చే సేవకుడు…అదే రెడ్డివారి గురువారెడ్డి!రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ పార్టీ భవిష్యత్తుకుబలమైనశక్తిగాఎదుగుతున్న గురువారెడ్డి ఈ సమావేశంలోఅందరి ప్రశంసలు చూరగొన్నారు.