రాష్ట్ర అధికారప్రతినిధిసమావేశంలోపాల్గొన్న      “రెడ్డి వారి గురవారెడ్డి

రాష్ట్ర రాజకీయాల్లో వెలుగుతున్న నక్షత్రం… గురువారెడ్డి!మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం,డిసెంబర్ 11మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన రాష్ట్ర అధికార ప్రతినిధి సమావేశంలోతన ఆకర్షణీయ నాయకత్వంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిన రెడ్డివారి గురువారెడ్డిప్రత్యేకంగా నిలిచారు.ఈ కీలక సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి నారాచంద్రబా బునాయుడు,రెవెన్యూ మంత్రివర్యులు & తిరుపతి జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిగాని సత్య ప్రసాద్,హోం మంత్రిఅనిత,రాష్ట్రఅధికారప్ర తినిధులు హాజరయ్యారు.ఈసమావేశంలోగురువారెడ్డి పాత్ర ప్రత్యేకంగా మెరుపులు మెరిపించింది.అతి తక్కువ సమయంలో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి,పార్టీలో గౌరవ స్థానం సంపాదిం చుకున్న యువనేతగా అధికార ప్రతినిధులు ఆయనను ప్రశంసల తో...