ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన రెడ్డివారి గురువారెడ్డి
•గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియామకానికి సీఎం ఆశీస్సులుమనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్30ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని వారి చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తన నియామకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీకాళహస్తీశ్వర స్వామి – జ్ఞాన ప్రసూనాంబ శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రివర్యులకు సమర్పించి వారి ఆశీర్వాదం పొందారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.ముఖ్యమంత్రి నారా...