రోడ్డుభద్రతపైఅవగాహనసదస్సుపోలీస్ సిబ్బందికిహెల్మెట్ల పంపిణీ

మనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.డిసెంబర్7తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు గాజులమండ్యం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ రెడ్డి పోలీస్ సిబ్బందికి 36 హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పోలీస్ స్టాఫ్ వెల్ఫేర్‌లో భాగంగా, అలాగే రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహించారు.ఈ సందర్భంగా రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఈ నిబంధనలను ముందు వరుసలో నిలబడి పోలీసులు అమలు చేయాలని సూచించారు. హెల్మెట్ల పంపిణీ ద్వారా...