చేగుంట మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా సండ్రుగు స్రవంతి సతీష్ ఏకగ్రీవ ఎన్నిక
మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా,చేగుంట.డిసెంబర్20చేగుంట మండల రాజకీయ వేదికపై కీలక పరిణామం చోటు చేసుకుంది. మండలంలోని అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్‌ల ఏకాభిప్రాయంతో చేగుంట పట్టణ గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.చేగుంటలోని మైనంపల్లి ఫంక్షన్ హాల్‌లో దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన గెలుపొందిన సర్పంచ్‌లు పెద్ద సంఖ్యలో హాజరై, మండల స్థాయిలో ఐక్యతతో ముందుకు సాగాలనే సంకల్పంతో సండ్రుగు స్రవంతి...