చేగుంట సర్పంచ్ అభ్యర్థిగా సండ్రుగు స్రవంతి నామినేషన్
మనప్రజాప్రతినిధి//తెలుగు దినపత్రిక.మెదక్ జిల్లా,చేగుంట.డిసెంబర్ 1చేగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రముఖ సేవాసంఘ నేత సండ్రుగు సతీష్ గారి సతీమణి సండ్రుగు స్రవంతి సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సండ్రుగుస్రవంతి“కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. ఆ విశ్వాసంతోనే నేను భారీ మెజారిటీతో గెలుస్తానని నమ్ముతున్నాను. చేగుంట గ్రామాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ పంచాయతీగా తీర్చిదిద్దడం నా మొదటి లక్ష్యం” అని పేర్కొన్నారు.అలాగే దుబ్బాక కాంగ్రెస్...