గ్రామస్థులకష్టసుఖాల్లోతోడుగాఉంటానన్నసర్పంచ్అభ్యర్థిపావనిరెడ్డి
మనప్రజాప్రతినిది//కొండపాకమండలం.డిసెంబర్3సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల పరిధిలోని జప్తి నాచారం గ్రామ సర్పంచ్‌గా లక్కీ రెడ్డి శశిధర్ రెడ్డి సతీమణి లక్కిరెడ్డి పావని రెడ్డి బరిలో నిలిచారు. కుల–మత భేదాలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిత్వం దాఖలు చేశానని ఆమె తెలిపారు.బుధవారం రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలు సమర్పించిన సందర్భంగా పావని రెడ్డి మాట్లాడుతూ“గ్రామస్థుల కష్టసుఖాల్లో తోడుగా ఉంటాను. ప్రజల అభివృద్ధి, గ్రామ ప్రగతి పట్ల పూర్తి బాధ్యతతో పనిచేస్తాను” అని చెప్పారు.నామినేషన్ కార్యక్రమానికి గ్రామస్తులు భారీగా హాజరయ్యారు....