ఇల్లంతకుంటసర్పంచ్ మామిడిరాజుకుఘనసన్మానంకాంగ్రెస్ మండలఅధ్యక్షులుకోమటిరెడ్డిభాస్కర్ రెడ్డి చేతులమీదుగాశాలువాసత్కారం
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్16.ఇల్లంతకుంట మండలంలో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యువ నాయకుడు మామిడి రాజును ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోమటి రెడ్డి భాస్కర్ రెడ్డి మామిడి రాజును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ“ఇల్లంతకుంట గ్రామ ప్రజల ఆశీర్వాదంతోనే ఈ విజయం సాధ్యమైంది. ఎన్నికల సమయంలో గ్రామాభివృద్ధి కోసం ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో నెరవేరుస్తాను. ఇది నా వ్యక్తిగత...