ఝాన్సీ లింగాపూర్ గ్రామ అభివృద్ధికి అండగా సర్పంచ్ మానేగల రామకృష్ణయ్య

మెదక్ జిల్లా,రామాయంపేటమండలం.డిసెంబర్24ఝాన్సీలింగాపూర్ గ్రామంలో ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్పంచ్ మానేగల రామకృష్ణయ్య గ్రామ ప్రజలకు నిజమైన అండగా నిలుస్తున్నారు.ప్రతి విషయంలో గ్రామాభివృద్ధినే కేంద్రంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటున్నారు.సర్పంచ్ రామకృష్ణయ్యకు కుడిచేయిలా నిలుస్తూ వరుణ్ కుమార్ ఆయుర్వేదిక్ విభాగంలో పనిచేస్తూ, ఏ చిన్న పని అయినా బాపు బాటలో నడిపిస్తూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నారు. “బాపు… నేను ఉన్నాను” అంటూ ధైర్యం చెప్పి ప్రతి పనిని బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నారు.ప్రజల విశ్వాసాన్ని బలంగా సంపాదించుకున్న మానేగల రామకృష్ణయ్య,...