“బడి… అమ్మలాసంరక్షిస్తుంది”ఎమ్మెల్యే బొజ్జలవెంకటసుధీర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్6విద్యార్థుల మధ్యాహ్న భోజనం నుంచి వారి మెరుగైన భవిష్యత్తు వరకు బాధ్యతగా నిలుస్తూ, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నెలనెలా పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులతో కలసి కూర్చొని భోజనం చేస్తున్నారు.“పిల్లల భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారం అత్యవసరం” అని భావించిన ఆయన, పాఠశాలల్లో ఆకలిఆరోగ్యంభవిష్యత్తు అన్న మూడు అంశాలు బలపడేలా ప్రత్యక్షంగా నాణ్యతను పరిశీలిస్తున్నారు.నాణ్యమైన ఆహారం.భద్రమైన భవిష్యత్తుతెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన “బడి అంటే అమ్మలాంటిది” అనే ఆత్మీయ కార్యక్రమం ద్వారా, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతను మరింత మెరుగుపరచే దిశగా చర్యలు...