manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 December 2025, 8:29 am Editor : Mana Praja Prathinidhi

ఘనంగాజన్మదిన-వేడుకలువెల్లువెత్తినశుభాకాంక్షలు

సేవ,మర్పణ,నిబద్ధతకునిలువెత్తునిదర్శనం

  చిరంజీవి. జిరంజీవి చిరకాలం చిరంజీవిగా జీవించాలని కోరుకుంటు

పుట్టినరో జుశుభాకాంక్షలు.
మనప్రజాప్రతినిధి // శ్రీకాళహస్తి,డిసెంబర్ 16
జిల్లాస్థాయిబీసీకాల్–ఎక్స్ చైర్మన్‌గా,
ఎక్స్ పార్టీజిల్లాఉపాధ్యక్షులుగా,
పార్టీలో సీనియర్ నాయకుడిగా విశేష గుర్తింపు పొందిన ప్రముఖ నాయకులు చిరంజీవి గారు నేడు తమ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిరంజీవి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా ఉత్సాహం, ఆనందం వెల్లివిరిసింది.
తిరుపతిజిల్లాశ్రీకాళహస్తినియోజకవర్గం-రేణిగుంటమండలం నుంచి పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా నడుపుతూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్ననాయకుడిగాచిరంజీవిప్రజల్లో, పార్టీ వర్గాల్లో అపారమైన గుర్తింపు పొందారు.
పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ,కార్యకర్తల సమస్యలను స్వయంగాతెలుసుకునిపరిష్కరించేందుకు ముందుకు వచ్చే నాయకుడిగా,“కార్యకర్తలమనసుల్లోనిలిచిననాయకుడు” అనే ప్రత్యేక గుర్తింపును ఆయన సొంతం చేసుకున్నారు.
2009 లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉన్న చిరంజీవి,ఎన్నికల నిర్వహణలో అపార అనుభవం సంపాదిం చి,వ్యూహాత్మక రాజకీయ దృష్టితో ప్రతి ఎన్నికను సమర్థంగా నడిపించే నాయకుడిగా గుర్తింపు పొందారు.
తెలంగాణతోపాటుకర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ,
బహురాష్ట్ర స్థాయిలో పార్టీ ప్రతిష్ఠను పెంచడంలోకీలకపాత్రపోషించి ననాయకుడిగాప్రశంసలుఅందుకుంటున్నారు.
ప్రస్తుతం మూవ్అసోసియేట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ,
పిఠాపురం ప్రాంతం నుంచి ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం ద్వారా ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకొని, విస్తృత పరిచయాలు, అపార విశ్వాసం సంపాదించారు.పదవులు ఆయనను గొప్పవాడిని చేయలేదు…ఆయన వ్యక్తిత్వమే పదవులకు విలువ తెచ్చింది అన్నట్లు,నిస్వార్థ సేవ, అచంచల నిబద్ధత, దూరదృష్టి గల నాయకత్వంతోచిరంజీవిపార్టీలోనే కాకుండా ప్రజల హృదయాల్లోనూ చెరగనిముద్రవేశారు.
పార్టీబలోపేతమేలక్ష్యంగా,
సిద్ధాంతాలకుకట్టుబడి,
కార్యకర్తలకుఎల్లప్పుడూఅండగానిలుస్తూ,
పార్టీభవిష్యత్తుకుదిశానిర్దేశంచేస్తున్నఆదర్శనాయకుడిగా
చిరంజీవిపార్టీలోప్రత్యేకస్థానాన్నిసంపాదించుకున్నారు.