శ్రీ అయ్యప్ప సేవాసమితి–ఆద్య హాస్పిటల్ సహకారంతో మెగా హెల్త్ క్యాంప్

సదాశివపేట,డిసెంబర్28(మనప్రజాప్రతినిధి)సదాశివపేట పట్టణంలోని స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో అమెరికా తెలుగు సంఘం మాట సేవ డేస్ ఆధ్వర్యంలో, శ్రీ అయ్యప్ప సేవాసమితి మరియు ఆద్య హాస్పిటల్ వారి సహకారంతో మెగా హెల్త్ క్యాంప్‌ను విజయవంతంగా నిర్వహించారు.ఈ హెల్త్ క్యాంప్‌లో సుమారు 650 మంది ప్రజలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆద్య హాస్పిటల్‌కు చెందిన వైద్యుల బృందం సుమారు 30 మంది సిబ్బందితో పాల్గొని రోగులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి సేవలందించారు.ఈ కార్యక్రమంలో...