నూతన సంవత్సర వేడుకల్లో చట్టం అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

అక్బర్‌పేట్ భూంపల్లి ఎస్‌ఐ హరీష్ గౌడ్ హెచ్చరికమనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండల్,సిద్దిపేట జిల్లా. డిసెంబర్31అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలో నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, హుందాగా జరుపుకోవాలని మండల ఎస్‌ఐ హరీష్ గౌడ్ యువతకు సూచించారు. నూతన సంవత్సరం సందర్భం గా చట్టాన్ని అతిక్రమిస్తూ బరీతెగింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.న్యూ ఇయర్ వేడుకల పేరుతో రోడ్లపై డ్యాన్సులు చేయడం, మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, న్యూసెన్స్ చేయడం వంటి చిల్లర చర్యలకు తావివ్వకూడదని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి...