ఎయిడ్స్‌పైచైతన్యంకల్పించినవిద్యార్థులుసిద్దిపేటలోర్యాలీ,సెమినార్<br>
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట, డిసెంబరు 1:ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) సిద్దిపేట మరియు కో-ఎడ్యుకేషన్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించాయి. జూనియర్ కళాశాల ప్రాంగణం నుండి ముస్తాబాద్ చౌరస్తా వరకు విద్యార్థులు, విద్యార్థినులు నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు.కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ“యువత సమాజంలో మార్పుకు మార్గదర్శకులు. ఎయిడ్స్ నివారణలో యువత ముందుండి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాప్తి మార్గాలపై సరైన సమాచారం ప్రతి ఒక్కరికీ చేరాలి” అనిసూచించారు.సమాజంలోఅపోహలకుచోటుఉండకుండాఅవగాహనపెంచాల్సినఅవసరంఉందన్నారు.ఎన్‌ఎస్‌ఎస్...