రైతులసంక్షేమమేలక్ష్యం-ప్రమాణ స్వీకారంలోస్పష్టం.వ్యవసాయఅభివృద్ధికిఅహర్నిశలు కృషి చేస్తా
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి.ఏర్పేడుమండలం.డిసెంబర్ 13
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొంటూ సంబంధిత పదవికి నాయకురాలు శనివారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఈసంద ర్భంగా ఆమె స్పష్టం చేశారు.తన ప్రమాణ స్వీకారకార్య క్రమానికి ప్రజలు, నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలోహాజరై సహకారం అందించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆమె తెలిపారు. తనపై ఉంచిననమ్మకాన్నివృథాచేయకుండా న్యాయంగా,నిబద్ధతతోపనిచేస్తాననిహామీ. ఇచ్చారు.ఈకార్యక్రమానికిముఖ్యఅతిథులుగా పేరంనాగరాజునాయుడు,ఏర్పేడుమండలం టీడీపీపార్టీఅధ్యక్షులు, రాచేటిసుబ్రహ్మణ్యం,రాష్ట్రపార్లమెంట్ బీసీసెల్ఉపాధ్యక్షులు, అలాగేబొడుగుగుణయాదవ్,ఆమందూరుసర్పంచ్ హాజరైకార్యక్రమాన్నిఘనంగానిర్వహించనున్నారు.కార్యక్రమంలో పలువురుపార్టీనాయకులు,కార్యకర్తలు,గ్రామపెద్దలు,రైతులు, మహిళలుపెద్దసంఖ్యలోపాల్గొనినాయకురాలికిశుభాకాంక్షలుతెలియ జేశారు.రైతుసమస్యలపరిష్కారానికిప్రాధాన్యతఇస్తూవ్యవసాయ రంగంలోమౌలిక వసతులు,మార్కెట్ సదుపాయాల అభివృద్ధికిప్రత్యేకచర్యలుతీసుకుంటామనిఆమె వెల్లడించారు. ప్రమాణస్వీకారకార్యక్రమంఉత్సాహభరితవాతావరణంలో ఘనంగాముగిసింది.