ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం

•దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. •దేశంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. •పేదలు, బడుగు, బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. మనప్రజాప్రతినిధి//మనకొండూరు,డిసెంబర్28ఇల్లంతకుంట మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి...