శ్రీకాళహస్తిలో కూటమి శ్రేణుల ఘన స్వాగతం

ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గురవారెడ్డి తొలి పర్యటనమనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్ 15ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి శ్రీకాళహస్తి పట్టణానికి ఆదివారం తొలిసారిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు ఏపీ సీడ్స్ కూడలి వద్ద ఘన స్వాగతం పలికారు.పార్టీ నాయకులు గురవారెడ్డిని గజ పూలమాలలు, శాలువాలు, పూల కిరీటాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించడంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను...