ఘనంగాఏపీసీసీఅధ్యక్షురాలువైఎస్ షర్మిలారెడ్డిజన్మదినవేడుకలు

తలపాదామోదరంరెడ్డిఆధ్వర్యంలోకేక్ కట్ చేసిస్వీట్స్ పంపిణీమనప్రజాప్రతినిది//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్16 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకాంగ్రెస్ పార్టీ శ్రేణులుఘనంగా నిర్వహించారు.శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచుకుంటూ వేడుకలు ఉత్సాహంగా జరిపారు.ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ,వైఎస్ షర్మిలా రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తిరిగి సాధిస్తోందని అన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ, ప్రజల మధ్యే ఉంటూ,...