దుబ్బాక రైతులపై భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
•అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిమనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట భూంపల్లి మండలం.దుబ్బాకనియోజకవర్గం.సిద్దిపేట జిల్లా.డిసెంబర్30దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలేనని, రైతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు.గత యాసంగితో పోలిస్తే ఈసారి రైతులు రెట్టింపు స్థాయిలో నాట్లు వేసినప్పటికీ, కనీస అవసరమైన యూరియా ఎరువు దొరుకుతుందో లేదో అనే భయం రైతుల్లో మొదలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో నేరుగా ఇవ్వాల్సిన యూరియాను యాప్ విధానం...