కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన

•బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు తగిన గుణపాఠం తప్పదు: •కాంగ్రెస్గాంధీ పేరును తొలగించడం దేశద్రోహమే – మార్క సతీష్ కుమార్ గౌడ్.•సిద్దిపేటలో కాంగ్రెస్ ఉద్యమానికి ముందుండి నడిపిస్తున్న మార్క సతీష్సిద్దిపేటనియోజకవర్గం,మనప్రజాప్రతినిధి//డిసెంబర్21కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అలాగే జాతీయ ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్మా గాంధీ గారి పేరును తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు...