కంబాలపల్లిలోఘనంగాతొట్టెలకార్యక్రమంహాజరైనసంగారెడ్డిఎమ్మెల్యేతనయుడుచింతాసాయినాథ్
సదాశివపేట,డిసెంబర్17(మనప్రజాప్రతినిధి)సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్ద గొల్ల శ్రీహరి-కరుణశ్రీ దంపతుల రెండవ కుమార్తె తొట్టెల కార్యక్రమం ఆదివారం సంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి తనయుడు చింతా సాయినాథ్ గారు హాజరై చిన్నారికి ఆశీస్సులు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీహరి–కరుణశ్రీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సంప్రదాయ విలువలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ తొట్టెల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ...