సర్పంచ్–పశువైద్యాధికారి ఆధ్వర్యంలో నట్టల నివారణ కార్యక్రమం

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్29రాంపల్లి గ్రామంలో సోమవారం రోజు గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లయ్య, ఉప సర్పంచ్ అత్కరి మాధవి–సుధాకర్, పశువైద్యాధికారి శ్రీనివాస్లతో కలిసి జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బొమ్మ మల్లయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రతి సంవత్సరం గొర్రెలు, మేకలు వంటి జీవాలకు నట్టల నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈ మందుల వలన జీవాలు నులిపురుగుల బారిన పడకుండా ఉండటంతో పాటు, పోషకాలను సక్రమంగా గ్రహించి బరువు పెరిగి వేగంగా...