అభ్యర్థులఖరారుగ్రామాల్లోరాజుకున్నఎన్నికలవేడి

పాపన్నపేట,మనప్రతినిధి//డిసెంబర్ 03గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ బుధవారంతో పూర్తికావడంతో మండలంలోని 40 పంచాయతీల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. దీంతో గ్రామాల్లో రాజకీయ ఉత్సాహం, ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచారం వెంటనే ఊపందుకోనుంది.6 పంచాయతీలు ఏకగ్రీవం40 గ్రామపంచాయతీలలో నామాపూర్, మల్లంపేట్, కందిపల్లి, అమ్రియా తాండా, యూసుఫ్‌పేట్, లక్ష్మీనగర్ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికలను ముగించాయి. సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలు రెండూ ఎలాంటి పోటీ లేకుండా ఖరారయ్యాయి.బహుముఖ పోటీలు అనివార్యంమిగిలిన పంచాయతీల్లో ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం పోటీలు...