సైబర్ నేరాల నుంచి రక్షణే ధ్యేయం-ఝాన్సీ లింగాపూర్‌లో అవగాహన కార్యక్రమం

•సైబర్ ఆర్థిక నేరాలపై అవగాహన కార్యక్రమంఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణమెదక్ జిల్లా//రామయంపేట్ మండలం.ఝాన్సీ లింగాపూర్ | డిసెంబర్27రామయంపేట్ మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం, వెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సైబర్ ఆర్థిక నేరాలు, మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు, బ్యాంకింగ్ లావాదేవీలలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వివరించారు.అలాగే బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి...