సిరిసిల్ల మున్సిపల్ అధికారుల లీలలు బట్టబయలు.
అనుమతి పత్రాలు మావద్ద లేవని లిఖితపూర్వకంగా తెలిపిన అధికారులుఆర్టీఐ సమాచారం ధృవీకరణమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్4సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ ప్రాంతంలో ఉన్న ఒక బంకెట్ హాల్‌కు సంబంధించిన ముఖ్యమైన అనుమతి పత్రాలు తమ వద్ద లేవని మున్సిపల్ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు.రగుడు గ్రామానికి చెందిన యువకుడు మహిపాల్, బంకెట్ హాల్ నిర్మాణం, అనుమతులపై వివరాలు కోరుతూ మున్సిపల్ కార్యాలయానికి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా, ఆర్టీఐకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అనుమతి దరఖాస్తు, లైసెన్స్ వివరాలు, భద్రతా ప్రమాణాల పత్రాలు తమ వద్ద లేవని అధికారులు స్పష్టం...