చంద్రగిరి గ్రామ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
బీసీనేత,మాజీసర్పంచ్ పొలాస నరేందర్ చేత శాలువాలతో ఘనసన్మానంమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 22గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు వేగవంతంగా కల్పించేందుకు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని బీసీ నేత, మాజీ సర్పంచ్ పొలాస నరేందర్ అన్నారు.వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీమతి ముత్త సంజన మహేష్, ఉపసర్పంచ్ శ్రీ ఈర్నాల రాజు తో పాటు పలువురు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పొలాస నరేందర్ నూతన...