ఇరుకోడు గ్రామంలో ఘనంగా నూతన సర్పంచ్‌, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

•వెలవేళబోయినగ్రామపంచాయతీలకు సరికొత్త జీవంగ్రామాల్లోమళ్లీప్రజాస్వామ్యవెలుగులు•నిబద్ధతతో పనిచేస్తామని హామీఇచ్చిననూతనపాలకవర్గం•ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడంతో గ్రామంలో పండుగ వాతావరణం•ఇరుకోడు ప్రమాణ స్వీకారంలో మారెడ్డిరవీందర్ రెడ్డి పిలుపు•ప్రజల ఆశలతో ప్రమాణ స్వీకరించిన సర్పంచ్‌, వార్డు సభ్యులుమనప్రజాప్రతినిధి | సిద్దిపేట నియోజకవర్గండిసెంబర్ 22సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ ఘనపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.ఎన్నాళ్లుగానో ఎన్నికైన పాలన లేక నిర్జీవంగా మారిన గ్రామపంచాయతీలకు నేడు సరికొత్త జీవం వచ్చింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు...