నా గ్రామ ప్రజలే నా బలం, నా బలగం

లేడీ పర్స్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి.మామిడి యాదగిరి గౌడ్ పిలుపుమెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్12వెంకటాపూర్, కొంటూరు మరియు తాండవాసుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి మామిడి యాదగిరి గౌడ్ హామీ ఇచ్చారు.మండల కేంద్రం మెదక్‌లో సర్పంచ్ అభ్యర్థిత్వం దాఖలు చేసిన అనంతరం, ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు.“ఒకసారి గెలిపించి చూడండి అభివృద్ధి ఏంటో చూపిస్తా.వెంకటాపూర్‌ను, కొంటూరును నిజమైన అభివృద్ధి దిశగా నడిపిస్తా” అని యాదగిరి గౌడ్ తెలిపారు.ప్రధాన హామీలుగ్రామాలకు శుద్ధి నీటి సౌకర్యంప్రతి వీధిలో ఎల్ఈడి వీధి దీపాలుసిసి రోడ్లు, కాలువలు, మౌలిక వసతుల...