ప్రజల నమ్మకమే నా బలం-మార్పడగ నూతన సర్పంచ్ ఆకారం బాలరాజ్
గ్రామ సేవకుడిగా పనిచేస్తా-సర్పంచ్ ఆకారం బాలరాజ్మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్22కొండపాక మండలంలోని మర్పడగ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా ఆకారం బాలరాజ్ సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ సేవకుడిగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆకారం బాలరాజ్, రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, తాగునీరు, రహదారులు, విద్య, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక...