ఈనెల 26న చేగుంటలో వర్ధంతి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ
•ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పోరాట యోధుడు కేవల్ కిషన్•దున్నేవాడికే భూమి నినాదానికి ప్రాణప్రతీక – కామ్రేడ్ కేవల్ కిషన్•పోరాట యోధుడు-పేదల ఆరాధ్య దైవం కామ్రేడ్ కేవల్ కిషన్•పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం కామ్రేడ్ కేవల్ కిషన్ మైనంపల్లి హనుమంత్ రావు మెదక్.మనప్రజాప్రతినిధి//డిసెంబర్19పేదల హక్కులు, భూ హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని, ఆయన ఆశయాలను నేటి తరానికి చేరవేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు అన్నారు. ఈ నెల 26న...