ఎర్రజెండాతోనే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల్ నర్సయ్య మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్ 8కొండపాక మండలంలోని వెలికట్ట గ్రామంలో సోమవారం నిర్వహించిన సిపిఎం కార్యకర్తల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కమిటీ సభ్యులు అమ్ముల బాల్ నర్సయ్య మాట్లాడారు.బాల్ నర్సయ్య మాట్లాడుతూ“సమాజంలోని ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారం రావాలంటే సిపిఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం తప్ప మరో మార్గం లేదు” అని పిలుపునిచ్చారు.అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ:2004–2005 నాటి కేంద్ర ప్రభుత్వ కాలంలో ఉపాధి హామీ చట్టం (NREGS), సమాచార హక్కు చట్టం (RTI) తీసుకురావడంలో...