కష్టసమయంలో అండగా గ్రామ పాలకవర్గం
•మృత ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయంనిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్.డిసెంబర్25కొండపాక మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళ తండ్రి గోశిక నరసయ్య అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బూరుగుల మానస సురేందర్ పరామర్శించి రూ.5,000ల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా గ్రామ పాలకవర్గం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుపేద కుటుంబాలకు...