ఏర్పేడు ఎంపీపీ కుర్చీ టిడిపిలోకి… పంగూరు ఆదిలక్ష్మికే తలపాగా!

ఏర్పేడు ఎంపీపీ ఎన్నికలు ముగుంపు.టీడీపీ తెగింపు పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు పీ. ఆదిలక్ష్మి కొత్త ఎంపీపీమనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం,డిసెంబర్11ఎర్పేడు మండలంలో నెలలుగా కొనసాగిన ఎంపీపీ రాజకీయ సందడి ఈ రోజు ముగిసింది. గీత రాజీనామా నేపథ్యంలో ఖాళీ అయిన ఎంపీపీ పదవి ఎస్టీ మహిళలకు రిజర్వ్ కావడంతో పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు పీ. ఆదిలక్ష్మి ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకోబడ్డారు.ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ కోసం ఉదయం నుంచే ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మండలవ్యాప్తంగా ఉన్న 9 మంది ఎంపీటీసీలు కార్యాలయానికి చేరుకోగా, పోలీసు...