రోడ్డుప్రమాదాలనివారణే లక్ష్యం

హెల్మెట్అవగాహనకు700బైకులతోఘనర్యాలీజెండా ఊపిప్రారంభించినజిల్లాకలెక్టర్-జిల్లాఎస్పీమనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్15“హెల్మెట్ ధరించండి-జీవితం కాపాడుకోండి”మీ ప్రాణం.మీ కుటుంబానికి అమూల్యమైనదిరోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించడమే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై భారీ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను కఠినంగా అమలు చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా 700 ద్విచక్ర వాహనాలతో ఘన బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., మరియు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., జెండా...